Tomato Kobbari Chutney By , 2017-02-08 Tomato Kobbari Chutney Here is the process for Tomato Kobbari Chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: టమోటాలు : అర కప్పు,కొబ్బరి తురుము : ఒక కప్పు,పుట్నాలపప్పు : పావు కప్పు,అల్లం : చిన్న ముక్క,కారం : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడంతా,జీలకర్ర :అర స్పూన్,ఆవాలు : అర స్పూన్,మినపప్పు :అర స్పూన్,కర్వేపాకు : ఒక రెమ్మ,ఎండు మిర్చి : రెండు,ఇంగువ : చిటికెడు, Instructions: Step 1 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో టమోటో ముక్కలు వేసి చిన్న మంట మీద మెత్త గ ఉడకనివ్వాలి Step 2 ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకుని అందులో కొబ్బరితురుము , అల్లం ముక్క , పుట్నాల పప్పు , సాల్ట్ , కారం , టమోటో మిశ్రమం , అన్ని వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ గా చేసుకోవచ్చు . తాలింపు : Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి, కర్వేపాకు, ఇంగువ వేసి వేపుకుని దీన్ని చట్నీ లో తాలింపు వేసుకోవాలి . అంతే ఎంతో రుచికరమైన టమోటో కొబ్బరి చట్నీ రెడీ ..
Yummy Food Recipes
Add
Recipe of the Day