Meegada pesara pappu recipe By , 2017-01-31 Meegada pesara pappu recipe Here is the process for Meegada pesara pappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: పొట్టుతీయని పెసరపప్పు. 1/4 కేజీ,మీగడ. 1/4 కప్పు,నూనె. 2 టీస్పూన్,పచ్చిమిర్చి. 10,అల్లం. చిన్నముక్క,ఉల్లిపాయలు. మూడు,ఉప్పు. తగినంత,టొమోటో గుజ్జు. 1.1/2 కప్పు,నెయ్యి. 1 టీస్పూన్,పుదీనా. కొద్దిగా,ఉల్లితరుగు. 1/4 కప్పు, Instructions: Step 1 బాణెలిలో నూనె వేసి, పెసరపప్పు దోరగా వేయించి తీయాలి. వేయించిన పప్పుని బాగా నీళ్లతో కడిగి తగినన్ని నీళ్లు, పసుపు వేసి ఉడికించాలి. Step 2 పప్పు ఉడికిన తరవాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయముక్కలు వేసి ఉడికించాలి. పప్పుని బాగా మెదపాలి. Step 3 తరవాత ఉప్పు, టొమాటో గుజ్జు వేసి, కలిపి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. చివరగా మీగడ కూడా కలిపి మరో మూడు నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. Step 4 మరో బాణెలిలో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు పుదీనా ఆకులు వేసి వేయించి పప్పులో కలపాలి. అంతే వేడి వేడి మీగడతో పెసరపప్పు కూర రెఢీ.
Yummy Food Recipes
Add