egg samosa recipe By , 2018-01-06 egg samosa recipe Here is the process for egg -samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా పిండి - రెండు కప్పులు,,గోధుమపిండి - ఒక కప్పు,,ఉడకబెట్టిన గుడ్లు - నాలుగు,,మిరియాల పొడి - ఒక టీస్పూను, ఉప్పు - సరిపడా,,నూనె - తగినంత, Instructions: Step 1 గుడ్లు ఉడికించి పెంకు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా తురమాలి. అందులో కాస్త మిరియాల పొడి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.  Step 2 ఇప్పుడు ఓ గిన్నెలో మైదా పిండి, గోధుమపిండి నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు, ఉప్పుడు వేసి ముద్దలా కలిపాలి.  Step 3 ఆ పిండి ముద్దను తడిబట్టలో పెట్టి అరగంటసేపు పక్కన పెట్టాలి. తరువాత పించిని చిన్న ఉండల్లా చుట్టుకోవాలి.  Step 4 ఆ ఉండల్ని చపాతీలా వత్తి, పెనం మీద రెండు వైపులా కాల్చి పెట్టుకోవాలి. ఇలా ఉండల్ని చపాతీల్లా కాల్చుకోవాలి.   Step 5 వాటి చివర్లు మాడినట్టు అయితే కత్తిరించేయాలి. తరువా ఒక్కో చపాతీని సగానికి కోయాలి. ఆ చపాతీ ముక్కల్ని తడిబట్టలో చాపలా చుట్టాలి. తడిబట్టలా నిమిషం పాటు ఉంచాక తీసేయాలి.   Step 6 ఒక్క ముక్కని త్రికోణాకారంలో సమోసాలా చుట్టి అందులో గుడ్డు మిశ్రమాన్ని వేసి మడిచేయాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... ఎగ్ సమోసాలు సిద్ధమైనట్టే.          
Yummy Food Recipes
Add