aloo-chat By , 2018-04-14 aloo-chat Here is the process for aloo-chat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళదుంపలు- 4 (ఉడికించి, మరియు మందపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి),ధనియాలు- 1tbsp (రఫ్ గా పొడిచేసుకోవాలి),ధనియాలపౌడర్- 2tsp,ఆమ్చూర్ (పొడి మామిడి) - 1tsp,ఉప్పు- రుచికి సరిపడా,పసుపు - 1tsp,కారం: 1tsp,నూనె : 2 tbsp,కొత్తిమీర- 2tbsp (గార్నిష్ కోసం), Instructions: Step 1 పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ధనియాల పొడి వేసి కొన్ని సెకండ్లు వేగించుకోవాలి.  Step 2 ఇప్పడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ వేగించుకోవాలి.  Step 3 తర్వాత అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి 5నిముషాలు వేగించుకోవాలి. Step 4 5నిముషాల తర్వాత అందులో పసుపు, కారం, ధనియాలపొడి, డ్రై మ్యాంగో పౌడర్, ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.  Step 5 మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ చాట్ రెడీ. ఇది ఒక టేస్టీ అండ్ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి.    
Yummy Food Recipes
Add