mutton soup By , 2018-03-19 mutton soup Here is the process for mutton soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ మూలుగ ఎముకలు - కిలో,బోన్ లెస్ మటన్ - 200 గ్రా,పలావు ఆకులు - 2,ఉల్లిపాయలు - 2,అల్లం వెల్లుల్లి - ఒక స్పూన్,నెయ్యి - ౩ టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా,కొత్తిమీర - కట్ట,పుదీనా - కట్ట, Instructions: Step 1 ముందుగా మటన్ ఎముకల్ని మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి.  Step 2 ఇప్పుడు బోన్ లెస్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఆ ముక్కల్ని, ఎముకలు ముక్కలు, ఉప్పు, పలావు ఆకులు, పెద్ద ఉల్లిముక్కలు వేసి నాలుగు లీటర్ల నీళ్ళుపోసి అవి సగం అయ్యేవరకూ మరిగించాలి. Step 3 అలా మరిగిన తరువాత.. వడగట్టి ముక్కల్ని బయటకు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి సూప్ లో వేయాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా తురుము వేసి పది నిముషాలు మరిగించాలి. Step 4 బాణలిలో నెయ్యి వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి వేసి వేయించి సూప్ లో కలిపి మళ్ల్లీ ఐదు నిముషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day