natu kodi tandoori recipe By , 2017-03-08 natu kodi tandoori recipe Here is the process for natu kodi tandoori making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: నాటు కోడి ఖీమా - 250 గ్రా.,ఉల్లిపాయ తరుగు - 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - టీ స్పూన్,కారం - అర టీ స్పూన్,చీజ్ - టీ స్పూన్,కొత్తిమీర - 2 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,గరం మసాలా (ఏలకులు+లవంగాలు+దాల్చిన చెక్క చిన్న ముక్క కలిపి గ్రైండ్ చేయాలి) - అర టీ స్పూన్,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,ఫుడ్ కలర్ - చిటికెడు, Instructions: Step 1 కడాయిలో కొద్దిగా నూనె వేసి, కాగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. Step 2 ఖీమాలో పచ్చిమిర్చి ఉల్లిపాయల మిశ్రమం, చీజ్ తరుగు, కొత్తిమీర, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. Step 3 తర్వాత ఖీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి, పుల్లలకు గుచ్చాలి. Step 4 కాలుతున్న బొగ్గుల మీద వీటిని కాల్చాలి. తర్వాత పుల్లలను తీసేయాలి. Step 5 నాటుకోడి తందూరీని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. నచ్చిన చట్నీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day