kalagura curry By , 2017-01-30 kalagura curry Here is the process for kalagura curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పచ్చి క్యారట్లు.. 2,పచ్చిబఠాణీలు. 1 కప్పు,నూనె.. 2 టీస్పూన్,ఇంగువ. 1/3 టీస్పూన్,ఆవాలు.. 1/2 టీస్పూన్,జీలకర్ర.. 1 టీస్పూన్,ఉప్పు. తగినంత,కర్రీ పౌడర్.. 1 టీస్పూన్,ధనియాలపొడి.. 1 టీస్పూన్,మంచినీరు. తగినన్ని,పొట్టు తీయని బియ్యంతో చేసిన జావ.. 2 టీస్పూన్,పచ్చిమిరియాలు.. 1/4 టీస్పూన్,పెరుగు.. 1 కప్పు, Instructions: Step 1 ఒక బాణెలి తీసుకుని అందులో నూనె వేసి వేడిచేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేయాలి. Step 2 ఇవి వేగిన తరువాత కర్రీ పౌడర్, ఉప్పుతోపాటు ధనియాలపొడి, కేరట్ ముక్కలు, పచ్చిబఠానీలను వేసి సన్నటి సెగపై ఐదు నిమిషాలపాటు వేయించాలి. Step 3 తరువాత అందులో నీళ్లు పోసి మూతపెట్టి మరో ఐదు నిమిషాల తరువాత రెండు టీస్పూన్ల్ బియ్యం జావ,పచ్చిమిరియాల పేస్ట్, పెరుగు వేసి కలియబెట్టి కాసేపు ఉడికించి తీసేయాలి.
Yummy Food Recipes
Add