Vankaya kootu recipe By , 2017-01-30 Vankaya kootu recipe Here is the process for Vankaya kootu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: వంకాయలు. 1/4 కేజీ,పెసరపప్పు.. 1 కప్పు,పచ్చికొబ్బరి చిప్ప.. 1,ఉప్పు.. తగినంత,కరివేపాకు.. కాస్తంత,పోపుకోసం.,నూనె.. 2 టీస్పూన్,మినప్పప్పు.. 1 టీస్పూన్,జీలకర్ర. కాస్తంత,ఎండుమిరపకాయలు.. 3,ఇంగువ.. కొద్దిగా,వెల్లుల్లి రేకలు. 10, Instructions: Step 1 వంకాయలు చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేయాలి. Step 2 వాటిని పెసరపప్పుతో కలిపి మెత్తగా ఉడికించాలి. Step 3 ఉప్పు వేసి కిందకి దించాలి. ఇప్పుడు స్టవ్‌ మీద బాణెలి ని పెట్టి నూనె వేసి పోపు సామాను అన్నీ వేసి ఎర్రగా వేయించాలి. Step 4 పచ్చికొబ్బరి వేసి బాగా కలిపి కరివేపాకు కూడా వేసి, ఉడికించి దించిన వంకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపితే వంకాయ కూటు రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day