Jilakarra sorakaya By , 2017-01-30 Jilakarra sorakaya Here is the process for Jilakarra sorakaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సొరకాయ ముక్కలు. 2 కప్పులు,శనగపిండి. 1 కప్పు,జీలకర్ర.1 టీస్పూన్,వాము. 1 టీస్పూన్,ఉప్పు. రుచికి సరిపడా,వేరుశెనగపప్పు. 1/4 కప్పు,పచ్చిమిర్చి. 2,కారం. 1 టీస్పూన్,కరివేపాకు. 2 రెమ్మలు,కొత్తిమీర. 4 రెమ్మలు,నూనె. తగినంత, Instructions: Step 1 సొరకాయ ముక్కల్లో శనగపిండి, జీలకర్ర, వాము, ఉప్పు వేసి అవసరమైతే కొద్దిగా నీటిని చిలకరించి, పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. Step 2 బాణీలి లో నూనె వేసి కాగాక మిశ్రమాన్ని పలుకులుగా పడేటట్లు వేసి దోరగా కాలాక తీసి పక్కన ఉంచాలి. Step 3 ఒక్కొక్క సొరకాయ ముక్క విడిగా పడేటట్లు వేసుకుంటే, సమంగా కాలి వేపుడు రుచిగా ఉంటుంది. Step 4 బాణీలి లో ఒక టీస్పూన్ నూనె ఉంచి మిగిలినదాన్ని ఓ గిన్నెలోకి తీసేయాలి. Step 5 అందులో వేరుశెనగపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ముందుగా వేయించి పక్కన ఉంచిన సొరకాయ పకోడీలను వేసి కలపాలి. Step 6 అవసరమైతే మరికొంత ఉప్పు, కారం చల్లుకోవచ్చు. చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. Step 7 అంతే జీలకర్ర సొరకాయ తయార్.
Yummy Food Recipes
Add