Elaichi sharbat recipe By , 2017-06-10 Elaichi sharbat recipe Here is the process for Elaichi sharbat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: ఇలాచి (యాలక్కాయలు) - ఏడు,,పంచదార - నాలుగు టీస్పూన్లు,,నిమ్మకాయ - సగం చెక్క,,నీళ్లు - మూడు కప్పులు., Instructions: Step 1 ఒక కప్పు నీళ్లను వేడిచేసి యాలక్కాయలు వేయాలి. అవి వేశాక మరో ఐదు నిమిషాలు మంట మీదనే ఉంచి తరువాత స్టవ్‌ మీద నుంచి దింపేయాలి.  Step 2 ఈ నీళ్లను పక్కనపెట్టి చల్లార్చాలి. మిగిలిన రెండు కప్పుల నీళ్లతో పంచదార సిరప్‌ను తయారుచేయాలి.  Step 3 నీళ్లలో పంచదార కరిగే వరకు స్టవ్‌ మీద గిన్నె ఉంచి దింపేయాలి.  Step 4 ఇది కూడా చల్లారాక యాలక్కాయల నీళ్లు, నిమ్మరసం కలిపి రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి.    Step 5 చల్లచల్లగా తాగితే ఇలాచి ఫ్లేవర్‌ వేసవి వేడినుంచి ఉపశమనాన్ని కలిగించడం ఖాయం.          
Yummy Food Recipes
Add