usirikaya pulihora recipe By , 2017-01-26 usirikaya pulihora recipe Here is the process for usirikaya pulihora making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: ఉసిరికాయలు. 8,బియ్యం. 1/2కేజీ,ఆవాలు. 1/2టీస్పూన్,శెనగపప్పు. 2 టీస్పూన్,పల్లీలు. 2 టీస్పూన్,మినప్పప్పు. 1 టీస్పూన్,కరివేపాకు. 1 కట్ట,పసుపు. 1/4 టీస్పూన్,ఎండుమిర్చి. 4,పచ్చిమిర్చి. 5,పంచదార. 1/4 టీస్పూన్,నూనె. నాలుగు టీస్పూన్,ఉప్పు. తగినంత., Instructions: Step 1 ఉసిరికాయల్లో గింజ తీసి ఉప్పు చేర్చి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి ముద్దలా చేయాలి. Step 2 అన్నం వండి చల్లార్చాలి. ఒక బాణెలి లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి. Step 3 అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి వేయించి దించేముందు పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి వేయాలి.. Step 4 ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలిపి ఉప్పు సరిచూడాలి. చివరగా పంచదార కూడా వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉండే పులిహోర రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day