Califlower Fry Recipe By , 2017-02-13 Califlower Fry Recipe Here is the process for Califlower Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ముక్కలుగా తరిగిన ఒక కాలిఫ్లవర్,,తరిగిన ఉల్లిపాయ,,1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్టు,,కారం, 1 టీ స్పూన్ వేయించిన,జీలకర్ర , 1/2 టీ స్పూన్,తగినంత ఉప్పు,,తగినంత గరం మసాల,,తగినంత ధనియాల పొడి., Instructions: Step 1 ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయ వేసి తాలింపు వేయాలి. Step 2 తరువాత కాలిఫ్లవర్ ముక్కలను వేసి వండాలి, తరువాత కారం, ఉప్పు, అం చూర్, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. Step 3 కాసేపు అయిన తరువాత పొయ్యి మీద నుంచి తేసేసి గరం మసాల, ధనియాల పొడి వేసి కలపాలి. అంతే ఘుమఘుమలాడే కాలిఫ్లవర్ వేపుడు సిద్ధం.  
Yummy Food Recipes
Add
Recipe of the Day