Veg Pasta Salad Recipe By , 2017-01-20 Veg Pasta Salad Recipe here is the making process of Veg Pasta Salad . Just follow this simple tips. Prep Time: 10min Cook time: 15min Ingredients: క్యాప్సికమ్‌ - 20 గ్రాములు,బ్రకోలి, జుకుని - ఒక్కోటి 05గ్రాముల చొప్పున,,సలాడ్‌ ఆయిల్‌ - పది మిల్లిలీటర్లు,,నిమ్మకాయ - ఒకటి,,ఉప్పు - రుచికి సరిపడా,,మిరియాల పొడి - చిటికెడు,,వెల్లుల్లి(తరిగి) - 02 గ్రాములు,,పాస్తా (ఉడికించి ) - వందగ్రాములు,,పార్స్లీ,వెనిగర్‌ - కొద్దిగా., Instructions: Step 1 కూరగాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి. Step 2 ఒక గిన్నెలో ఉడికించిన పాస్తా, కూరగాయ ముక్కల్ని వేయాలి. Step 3 వెల్లుల్లి తరుగు, ఉప్పు, సలాడ్‌ నూనె, వెనగిర్‌ వేసి బాగా కలపాలి. పార్స్లీతో అలంకరించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day