Aratikaya Pittu recipe By , 2017-01-28 Aratikaya Pittu recipe Here is the process for Aratikaya Pittu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నూనె. 50 గ్రా.,పచ్చికొబ్బరి తురుము. 1 కప్పు,ఉల్లికాడ తురుము. 1 కప్పు,కొత్తిమీర తురుము. 1 కప్పు,పచ్చిమిర్చి. 4,నిమ్మరసం. 2 టీస్పూన్,కరివేపాకు. 1 రెమ్మ,ఛాయ మినప్పప్పు. 1 టీస్పూన్,ఆవాలు. 1/2 టీస్పూన్,జీలకర్ర. 1/4 టీస్పూన్,కారం. 1/2 టీస్పూన్,పసుపు. 1/4 టీస్పూన్,ఉప్పు. తగినంత,ఎండుమిర్చి. 1,ఇంగువపొడి. 1/4 టీస్పూన్, Instructions: Step 1 అరటికాయల్ని రెండుగా కోసి ఆవిరి మీద ఉడికించి, తొక్క తీసి, పొడిపొడిగా చిదపాలి. Step 2 దీంట్లో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కారం, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, ఉల్లికాడ తురుము వేసి కలపాలి. Step 3 బాణెలి లో నూనె పోసి కాగిన వెంటనే మినప్పప్పు వేసి కొద్దిగా వేయించాలి. Step 4 ఆ తరువాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ కూడా వేసి దోరగా వేయించి, ఆపై అరటికాయ మిశ్రమాన్ని కూడా వేసి అట్లకాడతో కదుపుతూ వేయించి దించేయాలి. Step 5 అంతే అరటికాయ పిట్టూ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day