boppayi pickle recipe By , 2017-01-27 boppayi pickle recipe Here is the process for boppayi pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: పచ్చిబొప్పాయి. పెద్ద కప్పు,నూనె. 4 టీస్పూ,నిమ్మరసం. 2 టీస్పూన్,కారం. 1 టీస్పూన్,ఉప్పు. తగినంత,ఆవపిండి. 1/4 టీస్పూన్,మెంతిపిండి. 1/4 టీస్పూన్,ఇంగువ. చిటికెడు,పసుపు. చిటికెడు, Instructions: Step 1 పొడి గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి అన్నీ బాగా కలపాలి.. Step 2 ఉప్పు కాస్త ఎక్కువ తినేవారు మరికాస్త వేసుకోవచ్చు. Step 3 రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి తినడానికి బాగుంటుంది. ఇష్టమైనవారు ఒక టీస్పూను వెల్లుల్లి తురుము కూడా వేసుకోవచ్చు. Step 4 అంతే సింపుల్‌గా తయారయ్యే బొప్పాయి పచ్చడి రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day