Mango pickle recipe By , 2017-01-27 Mango pickle recipe Here is the process for Mango pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చిమామిడికాయలు. 2 కేజీలు,మెంతిపొడి. 2 టీస్పూన్,అనాసపువ్వు. 2 టీస్పూన్,కారం. 150 గ్రా.,ఉల్లి విత్తనాలు. 20 గ్రా.,జీలకర్ర. 20 గ్రా.,ఆవాలు. 20 గ్రా.,పసుపు. 20 గ్రా.,ఇంగువ. చిటికెడు,ఆవనూనె. తగినంత,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 మామిడికాయల్ని కడిగి చిన్నముక్కలుగా కోసి ఎండలో పెట్టాలి. అనాసపువ్వు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. Step 2 తరువాత అందులో ఉల్లివిత్తులు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ కలపాలి. Step 3 ఇప్పుడు ఈ కారం మిశ్రమంలో ఆవనూనె వేసి కలపాలి. తరువాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. Step 4 దీన్ని జాడీలోకి పెట్టి కిటికీకి దగ్గరగా అంటే సూర్యకాంతి నేరుగా తగలకుండా ఉండేచోట 15 రోజులపాటు ఉంచాలి. తరువాత అల్మరాలో పెట్టుకోవచ్చు. Step 5 అయితే ఎప్పటికప్పుడు పచ్చడిపైన నూనె ఉందో లేదో చూసుకుంటూ, తగ్గితే కాస్త పోస్తూ ఉండాలి. అంతే సింధీ ఆమ్‌ కా అచర్‌ సిద్ధమైనట్లే.
Yummy Food Recipes
Add