Veg Khichdi Bath By , 2017-02-06 Veg Khichdi Bath Here is the process for Veg Khichdi Bath making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం : ఒక కప్పు,పెసరపప్పు: అర కప్పు,ఇంగువ: చిటికెడు,,ఎండుమిర్చి: ఒకటి,మిరియాలు : 6,జీడిపప్పు : 6,ఆవాలు: పావు టీస్పూను,,కారం: అరటీస్పూను,,పచ్చిమిర్చి: రెండు,,కరివేపాకు: రెండు రెబ్బలు,,పసుపు: పావుటీస్పూను,,ఉప్పు: తగినంత,,బంగాళాదుంప ముక్కలు : రెండు స్పూన్లు,బీన్స్‌ముక్కలు : రెండు స్పూన్లు,క్యారెట్లు ముక్కలు : రెండు స్పూన్లు,పచ్చి బఠాణీ : రెండు స్పూన్లు,నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు, బియ్యం కడిగి ఒక అరగంట నాననివ్వాలి. Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కాగాక, ఆవాలు, మిరియాలు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, వేసి వేగనివ్వాలి . Step 3 తరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి వేయించాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి తగినంత సాల్ట్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చాక స్టవ్ అఫ్ చేసుకోవాలి. Step 4 అంతే ఎంతో కమ్మ కమ్మని వెజ్ కిచిడి బాత్ రెడీ … దీన్ని వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది
Yummy Food Recipes
Add