Tomato Halwa recipe By , 2017-04-18 Tomato Halwa recipe Here is the process for Tomato Halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఎర్ర టమాటాలు-పావుకేజి,,పంచదార-కప్పు,నెయ్యి-అరకప్పు,,జీడిపప్పు,,బాదంపప్పు-రెండూ కలిపి పావు కప్పు,బొంబాయి రవ్వ-అరకప్పు,,యాలకులపొడి-ఒక టేబుల్‌స్పూన్‌, Instructions: Step 1 ముందుగా టమాటాలను ఉడికించి గుజ్జు తీయాలి.   Step 2 బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి. ఆ తరువాత అదే బాణలిలో బొంబాయిరవ్వను వేయించాలి.  Step 3 మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి బొంబాయిరవ్వ కలపాలి.  Step 4 ఇది దగ్గరపడ్డాక టమాట గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలపాలి.    Step 5 చివరగా యాలకులపొడి చల్లితే చాలు. టమాటా హల్వా సిద్ధం.                  
Yummy Food Recipes
Add