Chilli cauliflower roast recipe By , 2017-05-05 Chilli cauliflower roast recipe Here is the process for Chilli cauliflower roast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కాలీఫ్లవర్ - అర కిలో,నూనె - 5 టేబుల్ స్పూన్లు,అల్లం - అంగుళం ముక్క,వెల్లుల్లి రెబ్బలు - 13,లవంగాలు - 4,టొమాటో గుజ్జు - ఒకటిన్నర కప్పులు,జీలకర్ర - టీస్పూన్,మిరియాలు - ఒకటిన్నర టీస్పూన్లు,ఆవాలు - టీస్పూన్,పసుపు - టీస్పూన్,కాశ్మీరి కారం - రెండున్నర టీస్పూన్లు,కొత్తిమీర తురుము - కొద్దిగా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కాలిఫ్లవర్ పూరేమ్మలను దేనికది విడదీయాలి. కారం, పసుపు తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని ముద్దలా చేయాలి.  Step 2 తరువాత అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. Step 3 ఇప్పుడు ఈ మసాలా ముద్దను ఒక్కో రెమ్మకు పట్టించి ఒకటిన్నర గానతల పాటు నాననివ్వాలి. Step 4 నానిన తర్వాత కాస్త నీరు ఊరుతుంది.   Step 5 నాని ఊరిన కాలీఫ్లవర్ ముక్కలను నీటితో పాటుగా బాణలిలో వేసి మూతపెట్టకుండా ఉడికించాలి.  Step 6 నీళ్లన్నీ అవిరైపోయాక దించాలి. విడిగా ఓ బాణలిలో నూనె వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. Step 7 వేగాక టొమాటో గుజ్జు వేసి అది ముక్కలకు పట్టేవరకూ ఉడికించి దించాలి. చివరగా కొత్తిమీర అలంకరిస్తే సరి.
Yummy Food Recipes
Add
Recipe of the Day