kakara pakodi recipe By , 2017-02-18 kakara pakodi recipe Here is the process for kakara pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాకరకాయలు - పావుకిలో,,మొక్కజొన్న పిండి - ఒక కప్పు,,ధనియాల పొడి - ఒక టీ స్పూను,,కారం పొడి - ఒక టీ స్పూను,,వంట సోడా - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా.,, Instructions: Step 1 కాకరకాయల్ని శుభ్రంగా కడిగి సన్నటి చక్రాల్లా కోసుకోవాలి. Step 2 ఒక గిన్నెలో మొక్కజొన్నపిండి, ధనియాల పొడి, కారం, వంట సోడా, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. Step 3 పిండి బాగా పలుచగా ఉండేలా కలపాలి. లేదంటే ముక్కపై పిండి ఎక్కవగా ఉండి కాకరకాయ ముక్కలు వేగకుండా పచ్చిగా ఉంటాయి. Step 4 పొయ్యి మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా కాగాక కాకరకాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేయాలి. Step 5 ముక్కపై పిండి పలుచగా ఉండడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. వీటిని చారన్నంలో కాని సాంబారన్నంలో కాని నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day