chaman methi recipe By , 2017-08-29 chaman methi recipe Here is the process for chaman methi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనీర్‌ - 200 గ్రా,మెంతికూర - 3 కట్టలు,పాలకూర - 8 కట్టలు,ఉల్లిపాయలు - 2,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - టీస్పూను,పచ్చిమిర్చి - 4,జీలకర్ర - పావు టీస్పూను,సోంపు - పావు టీస్పూను,గరం మసాలా - కొద్దిగా,కారం - అర టీస్పూను,జీడిపప్పు, గసగసాల పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 మెంతి ఆకుల్ని తుంచి బాగా కడగాలి. పనీర్‌ని సన్నగా తుర మాలి లేదా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. Step 2 పాల కూర కడిగి సన్నగా కోయాలి. ఉల్లి, పచ్చి మిర్చి కూడా చిన్నగా తగిరి పాలకూరలో కలపాలి. Step 3 తరు వాత బాణలిలో వేసి ఉడికించుకోవాలి. తరువాత దానిలో వుండే నీటిని వార్చి మెత్తగా రుబ్బుకోవా లి. Step 4 జీల కర్ర, సోంపు పొడులు చేసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె పోసి, మెంతి కూర వేసి బాగా వేయించాలి.   Step 5 జీల కర్ర, సోంపు పొడులు చేసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె పోసి, మెంతి కూర వేసి బాగా వేయించాలి.   Step 6 తరువాత జీడి పప్పు, గరం మసాలా పేస్ట్‌ వేసి బాగా కలపాలి.   Step 7 ఇప్పుడు పాలకూర ముద్దను కూడా వేసి ఉడికించాలి. ఇది గ్రేవీలా తయారవుతుంది. ఇందులో పనీర్‌ ముక్కలు, మసాలా పొడులు వేసి ఉడికించాలి. తరువాత మీగడ వేసి ఉప్పు సరిచూసి దించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day