Strawberry Pon Cake Recipe By , 2017-01-24 Strawberry Pon Cake Recipe Here is the process for Strawberry Pon Cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: తాజా స్ట్రాబెర్రీలు - 100 గ్రా.,,స్ట్రాబెర్రీ గుజ్జు - అరకప్పు,,మైదా - 2 కప్పులు,,బేకింగ్‌ పౌడర్‌ - 3 టీ స్పూన్లు,,ఉప్పు - అర టీ స్పూను,,పంచదార - పావు కప్పు,,గుడ్లు - 2,,పాలు - 2 కప్పులు,,నూనె - ముప్పావు కప్పు,,బటర్‌ - కాల్చడానికి సరిపడా., Instructions: Step 1 ఒక పాత్రలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, పంచదార, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి. Step 2 మరో బౌల్‌లో గుడ్లు, నూనె, పాలు బాగా గిలకొట్టి మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా కలపాలి. Step 3 సన్నగా తరిగిన స్ట్రాబెర్రీలు కూడా కలిపి పెనంపై దళసరి దోశల్లా వేసుకుని రెండువైపులా బటర్‌ రాస్తూ దోరగా కాల్చాలి. Step 4 తర్వాత ఒకదానిపై ఒకటి పేర్చి పైనుండి స్ట్రాబెర్రీ సిరప్‌ అన్ని వైపులకూ జారేలా పోయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day