Bread Dosa recipe By , 2017-03-01 Bread Dosa recipe Here is the process for Bread Dosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బ్రెడ్ ముక్కలు - ఆరు,,ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు,,పచ్చిమిర్చి తురుము - రెండు టీ స్పూన్లు,,కరాచి నూక - 50 గ్రాములు,,జీలకర్ర - అర టీ స్పూను,,నూనె - తగినంత,,ఉప్పు - చిటికెడు., Instructions: Step 1 బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీటిలో తడిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 తరువాత బొంబాయి రవ్వలో ఈ బ్రెడ్ పిండి, తగినంత ఉప్పు వేసి దోసెల పిండిలా కలుపుకోవాలి. Step 3 దీన్ని పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత స్టౌ వెలిగించి పెనంపెట్టుకోవాలి. Step 4 రెండు స్పూన్ల నూనె వేసి వేడెక్కాక బ్రెడ్ పిండిని దోసెలుగా పోసుకోవాలి. Step 5 దానిపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి రెండువైపులా కాల్చాలి. అంతే బ్రెడ్ దోశ రెడీ    
Yummy Food Recipes
Add
Recipe of the Day