Regi Pandu Chikki Recipe By , 2017-01-24 Regi Pandu Chikki Recipe Here is the process for Regi Pandu Chikki making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రేగిపండ్లు- రెండు కప్పులు,,నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు,,చక్కెర- ఆరు టీ స్పూన్లు,,బాదం, జీడిపప్పు- చెరో టీ స్పూను., Instructions: Step 1 రేగిపండ్లలో విత్తనాలను తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. Step 2 తర్వాత ఒక బాణలిలో నెయ్యి పోసి వేడెక్కాక రేగి పండ్ల ముక్కలను వేసి 5 నిమిషాలు వేగించాలి. Step 3 ఆ తర్వాత చక్కెర, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు కూడా వేయాలి. చక్కెర పూర్తిగా కరిగేదాకా వేగించి దించేయాలి. Step 4 ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేటులో సమానంగా పోసి చల్లార్చిన తర్వాత ముక్కలుగా కత్తిరించుకోవాలి.
Yummy Food Recipes
Add