rice fooding recipe By , 2017-01-23 rice fooding recipe Here is the process for rice fooding making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour Ingredients: గుడ్లు - మూడు (గిలక్కొట్టి),,బియ్యం - ఒక కప్పు,,కొవ్వు తీయని పాలు - ఏడు కప్పులు,,నీళ్లు - రెండు కప్పులు,,పంచదార - ముప్పావు కప్పు,,ఉప్పు- చిటికెడు,,వెనిల్లా - ఒక టీస్పూన్‌,,దాల్చిన చెక్క - అలంకరణకు., Instructions: Step 1 ఒక గిన్నెలో బియ్యం, పంచదార, ఉప్పు వేయాలి. నీళ్లు, నాలుగు కప్పుల పాలు పోయాలి. Step 2 సన్నటి మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ 30 నిమిషాలు బియ్యం ఉడికించాలి. మిగిలిన మూడు కప్పుల పాలలో గుడ్డు సొన, వెనిల్లా పోసి బాగా కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని అన్నంలో పోసి స్టవ్‌ పెంచి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. Step 4 పుడ్డింగ్‌ మిశ్రమం చల్లబడిన తరువాత దీన్ని పెద్ద గిన్నెలో వేసి పైన దాల్చిన చెక్క పొడి చల్లాలి. లేదా చిన్న కప్పుల్లో పుడ్డింగ్‌ తీసి ఒక్కో కప్‌ మీద చల్లుకోవచ్చు. మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
Yummy Food Recipes
Add