Strawberry Dessert Recipe By , 2017-01-24 Strawberry Dessert Recipe Here is the process for Strawberry Dessert making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: స్ట్రాబెర్రీ - ఒక బాక్స్‌,,మిల్క్‌మెయిడ్‌ - ఒక టిన్‌,,జెలిటిన్‌ 100గ్రాములు,,ఫ్రెష్‌ క్రీమ్‌ - 250గ్రాములు,,పాలు - పావులీటరు., Instructions: Step 1 స్ట్రాబెర్రీలను సగం తీసుకుని మిక్సీలో వేయాలి. మరీ మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలు అయ్యేట్టు చేయాలి. Step 2 అరగ్లాసు నీళ్లలో జెలిటిన్‌ కలిపి ఒక గిన్నెలో వేయాలి. Step 3 కడాయిలో అరగ్లాసు నీళ్లు పోసి వేడెక్కాక అందులో జెలిటిన్‌ వేసిన గిన్నెని పెట్టాలి. Step 4 కాసేపటికి గిన్నెలోని జెలిటిన్‌ కరుగుతుంది. అలా కరిగిన జెలిటిన్‌ పక్కనపెట్టుకోవాలి Step 5 ఒక గిన్నెలో ఫ్రెష్‌క్రీమ్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. అందులో మిల్క్‌మిడ్‌ వెయ్యాలి. స్ట్రాబెర్రీ ముక్కలను కలపాలి, పాలు, కరగబెట్టిన జెలిటిన్‌ కూడా పోసి బాగా బీట్‌ చేయాలి. Step 6 అంతా ఒక గ్లాస్‌ బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. దీన్ని సర్వ్‌ చేసే ముందు నాలుగు ఫ్రెష్‌ స్ట్రాబెర్రీలు దానిపై అందంగా పెట్టాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day