Onion Soup recipe By , 2017-06-01 Onion Soup recipe Here is the process for Onion Soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: ఉల్లిపాయలు - 4,సూప్ క్యూబ్స్ -2,బ్రెడ్ ముక్కలు - 8,ఉప్పు, నూనె - సరిపడ,వెన్న - 1 స్పూన్,మిరియాల పొడి - కొద్దిగ,నీళ్ళు - 3 కప్పులు, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని. స్టవ్ మీద బాణలి పెట్టి. అందులో కొద్దిగా నూనె, వెన్న వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి.  Step 2 ఇప్పుడు అందులో నీళ్ళు, సూప్ క్యూబ్స్ వేసి బాగా ఉడికించాలి. Step 3 తరువాత ఈ సూప్ లో ఉప్పు, మిరియాల పొడి కలిపి ఎర్రగా వేయించిన బ్రెడ్ ముక్కల పై వెన్నరాసి సూప్ లోవేసి సర్వ్ చేయాలి. Step 4 ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే ఆనియన్ సూప్ రెడీ.                  
Yummy Food Recipes
Add