ragi chutlu recipe By , 2017-02-20 ragi chutlu recipe Here is the process for ragi chutlu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగి పిండి - రెండు కప్పులు,,నీళ్లు - కావలసినన్ని,,వంటసోడా - చిటికెడు,,కారం - ఒక టీస్పూను,,జీలకర్ర - అర టీస్పూను,,ఇంగువ - చిటికెడు,,ఉప్పు- తగినంత,,నూనె - వేగించడానికి సరిపడా, Instructions: Step 1 నూనె మినహా పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ కలపాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని కుక్కర్ గిన్నెలో ఆవిరికి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. Step 2 ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను గోరు వెచ్చటి నూనె వేసి పిండిని బాగా కలపాలి. వేడిగా ఉండగానే కారపుగిద్దెల్లోకి పిండిని కూర్చి వేడి నూనెలో చుట్టలు చుట్టలుగా వేయాలి. (త్వరగా విరిగిపోతుంటాయి. కాబట్టి గుండ్రటి ఆకారాల్ని తేవడం కాస్త కష్టమే.) రెండు వైపులా బాగా వేగిన తరువాత గాలి చొరబడని డబ్బాల్లో ఉంచితే పక్షం రోజుల పాటు తాజాగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add