vankaya kutu recipe By , 2017-01-21 vankaya kutu recipe Here is the process for vankaya kutu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: వంకాయలు - 4,,ఉల్లిపాయ తరుగు - 1 కప్పు,,పెసరపప్పు - ముప్పావు కప్పు,,శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్లు,,సాంబారు పొడి - 1 టీ స్పూను,,పసుపు - చిటికెడు,,ఉప్పు - రుచికి తగినంత,,పచ్చిమిర్చి - 3,,కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు,,జీలకర్ర - అర టీ స్పూను,,నూనె - 1టేబుల్‌ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఇంగువ - చిటికెడు,,ఆవాలు - అర టీ స్పూను., Instructions: Step 1 పప్పులు మెత్తగా ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. Step 2 జీరా, పచ్చిమిర్చి, కొబ్బరి కలిపి పేస్టు చేయాలి. Step 3 కడాయిలో ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉల్లి తరుగు, వంకాయముక్కలు వరసగా వేగించి, సాంబారు పొడి, ఉప్పు కలిపి అరకప్పు నీరు పోయాలి. Step 4 ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి మిశ్రమం, ఉడికించిన పప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఈ కూటు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day