usiri jam recipe By , 2017-01-21 usiri jam recipe Here is the process for usiri jam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: (కొండ) ఉసిరి తురుము - 1 కప్పు,,నీరు - పావు కప్పు,,పంచదార - ఒకటిన్నర కప్పు,,యాలకుల పొడి - అర టీ స్పూను,,దాల్చినచెక్క - అంగుళం ముక్క., Instructions: Step 1 దళసరి అడుగున్న పాత్రలో ఉసిరి తురుము, పంచదార, నీరు వేసి పంచదార కరిగేవరకు ఉడికించాలి. Step 2 లేత తీగ పాకం వచ్చేముందు మంట తగ్గించి యాలకుల పొడి, దాల్చినచెక్క వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. Step 3 తర్వాత దించేసి చల్లారిన తర్వాత దాల్చిన చెక్క తీసేసి, గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లోపెట్టాలి. Step 4 బ్రెడ్‌పైనే కాకుండా, పరగడుపున అర టీ స్పూను చొప్పున లేహ్యంగా తిన్నా ఆరోగ్యరీత్యా మంచిది.
Yummy Food Recipes
Add