UsiriPayasam By , 2017-01-06 UsiriPayasam Here is the simple tips to make mouthwatering UsiriPayasam Prep Time: 15min Cook time: 15min Ingredients: ఉసిరికాయలు  -5,పాలు - రెండు కప్పులు, ,బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలు  -  ఒక్కోటి పది చొప్పున,,యాలక్కాయ పొడి - చిటికెడు,జాజిపొడి -  కొద్దిగా, ,తేనె, నెయ్యి - తగినంత, Instructions: Step 1ఉసిరికాయల్ని కడిగి ఆవిరికి ఉడికించాలి. తరువాత గింజలు తీసి ముక్కలుగా కోసి వాటిని తేనెలో గంట పాటు నానపెట్టాలి. Step 2 బాదం, జీడిపప్పుల్ని నీళ్లలో నానపెట్టి మెత్తటి గుజ్జులా చేయాలి. Step 3పాలను కాగపెట్టి బాదం, జీడిపప్పుల గుజ్జు, పంచదార వేయాలి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు తేనెలో నానపెట్టిన ఉసిరి ముక్కల్ని వేయాలి. కొన్ని నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేయాలి. Step 4తరువాత యాలక్కాయపొడి, జాజికాయ పొడి వేయాలి. చివర్లో నెయ్యి వేడిచేసి ఎండుద్రాక్షల్ని వేగించి పాయసంలో వేసి బాగా కలిపి తినేయడమే.వగరుగా, పుల్లగా ఉన్న ఉసిరికి పాలు, పంచదార కలవడం వల్ల వచ్చే రుచి మిగతా పాయసాలతో పోలిస్తే కాస్త వెరైటీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add