Usirikaya Pulihora By , 2017-01-06 Usirikaya Pulihora Usirikaya Pulihora is the one of the South Indian food recepies. here is the process for that one Prep Time: 15min Cook time: 20min Ingredients: ఉసిరికాయ ముక్కలు- ఒక కప్పు, ,కొబ్బరి తురుము - అర కప్పు, ,పచ్చిమిరపకాయలు  - 5,బియ్యం - రెండు కప్పులు, ,జీడిపప్పు -  10,పల్లీలు - 2 టీ స్పూన్స్, ,మినపప్పు - అర టీ స్పూన్, ,జీలకర్ర -  ఒక టీ స్పూన్,,ఆవాలు - అర టీ స్పూన్,,ఎండు మిరపకాయలు - 3,పసుపు - కొద్దిగా, ,కరివేపాకు - కొద్దిగా, 2 రెమ్మలు , ,కొత్తిమీర - అర కట్ట, ,నిమ్మరసం - 2 టీ స్పూన్స్,,ఉప్పు, నూనె - తగినంత,   Instructions: Step 1ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి. Step 2ఇలా చేసేప్పుడు నీళ్ళు మాత్రం పోయకూడదు. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. Step 3అన్నాన్ని వండి పక్కన పెట్టాలి. Step 4తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి జీడిపప్పు, పల్లీలు, మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  Step 5 ఇవి వేగాక కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఉసిరికాయ పొడి వేసి కలపాలి. కాసేపటి తర్వాత ఉప్పు వేయాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉండనివ్వాలి. Step 6ఇప్పుడు ముందే వండేసిన అన్నాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పోసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. 
Yummy Food Recipes
Add