Malai paneer By , 2017-01-06 Malai paneer Malai Paneer is one of the Indian food. here is the food recepie for Malai Paneer Prep Time: 15min Cook time: 20min Ingredients: పన్నీర్‌ ముక్కలు- అరకేజి, ,ఉల్లిపాయలు - 2,టమాట  - 2 ,గరంమసాలా - 1 టీ స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-  రెండు చెంచాలు,కారం  - ఒక చెంచా,ధనియాలపొడి - ఒక చెంచా,పసుపు -  పావు చెంచా,నూనె - పావుచెంచా,మీగడ - అరకప్పు,ఉప్పు - తగినంత, Instructions: Step 1ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి.  Step 2తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు వేయించాలి. Step 3తరువాత పన్నీర్‌ ముక్కలు వేసి మసాలా వాటిని బాగా పట్టేవరకు వేయించాలి.  Step 4చివరగా మీగడ వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 5చివరగా గరం మసాలా వేసి కలియబెట్టి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి వేడిగా వడ్డించాలి. అంతే మలైపన్నీర్‌ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day