Usirikaya pachadi By , 2017-01-05 Usirikaya pachadi Here is the making process for Usirikaya pachadi. Just follow the simple tips and cook mouth watering Usirikaya pachadi. Prep Time: 30min Cook time: 14hour Ingredients: ఉసిరికాయలు- ఒక కేజీ, ,జీలకర్ర - ఒక టీ స్పూన్, ,ఆవాలు  - 2 టీ స్పూన్స్,,మెంతులు - 2 టీ స్పూన్స్, ,ఎండు మిరపకాయలు-  10,కారం  - 25(గా. , ,చింతపండు - 24(గా.  ,ఉప్పు -  26(గా. ,నూనె - 25(గా., Instructions: Step 1కడాయిలో నూనె వెయ్యకుండా మెంతులను వేయించి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. Step 2చింతపండును అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని సన్నని మంట మీద ఉడికించాలి. చింతపండు రసం చిక్కగా అయ్యేవరకు వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. Step 3ఉసిరికాయలను కడిగి మంచిగా తుడవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉసిరికాయలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. వీటిని ఒక పెద్ద గిన్నెలో వేసి కాసేపు చల్లారనివ్వాలి. Step 4దీంట్లో చింతపండు పేస్ట్, ఉప్పు, కారం, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసి బాగా కలపాలి. Step 5మరోసారి కడాయి పెట్టి జీలకర్ర, ఆవాలు, మెంతులు వేగాక ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇందులో అన్నీ కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి దించేయాలి.  Step 6చల్లారాక జాడీలో భద్రపరచాలి. నోరూరించే.. కమ్మని ఉసిరికాయ పచ్చడి తయారైనట్లే!
Yummy Food Recipes
Add