cucumber soup By , 2014-07-07 cucumber soup cucumber soup, soup with cucumber, making of cucumber coup, healthy cucumber soup, testry cucumber soup, cucumber soup in telugu Prep Time: Cook time: 10hour 20min Ingredients: 2 కప్పులు కీరదోసకాయ ముక్కలు, 1 కప్పు ఉడికించిన వెజిటేబుల్స్ (బంగాళదుంప, క్యారెట్), 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం (టోపికా పెరెల్స్), కొద్దిగ మిరియాల పొడి, కొద్దిగ వైన్ వెనిగర్, తగినంత ఉప్పు, కొద్దిగ మిరియాల పొడి, కొద్దిగ చల్లటి నీళ్ళు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. Step 2 ఇలా ఉడికించుకున్న పదార్థాన్ని బాగా కలుపుతూ మెత్తగా చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ సూప్ జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది.
Yummy Food Recipes
Add