methi paneer rice recipe By , 2016-10-28 methi paneer rice recipe methi paneer rice recipe. Prep Time: 20min Cook time: 35min Ingredients: రెండు కట్టలు మెంతిఆకులు ,150 gms పన్నీరు,అర కప్పు ఉల్లిపాయలు (కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి),5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు,రెండు పచ్చిమిర్చి (సన్నగా తరిగి పెట్టుకోవాలి),ఒక నిమ్మకాయ (రసం తీసి పక్కన పెట్టుకోవాలి),కప్పు బియ్యం(శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి),అర టీస్పూన్ గరం మసాలా, Instructions: Step 1 ముందుగా పనీర్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. Step 2 అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. Step 3 తర్వాత అందులోనే సన్నగా తరుముకున్న మెంతి ఆకులను, పచ్చిమిర్చి వేసి 1 నిముషం వేగించుకోవాలి. Step 4 తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు పోయాలి. దీనితో పాటే గరం మసాలా, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి, అన్నం వండుకోవాలి. Step 5 ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్ ముక్కలను వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. అంతే మేతీ పనీర్ రైస్ Step 5 వేడి వేడిగా నచ్చిన రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది.
Yummy Food Recipes
Add