Meal Maker with capsicum curry recipe By , 2017-03-16 Meal Maker with capsicum curry recipe Here is the process for Meal Maker with capsicum curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉల్లిపాయ పెద్దది ఒకటి,,కాప్సికం పెద్దది ఒకటి,మీల్ మేకర్ ఒక కప్పు,,టమాటోలు రెండు,తాలింపు గింజలు ,,కారం ఒక స్పూన్,,గరం మసాల పొడి ఒక స్పూన్,పెరుగు ఒక టేబుల్ స్పూన్,,నూనె ,ఉప్పు తగినంత., Instructions: పాన్ స్టవ్ పైన పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత తాలింపు గింజలు వేసి వేగాక లావుగా కోసిన ఉల్లి ముక్కలు కాప్సికం ముక్కలు వేసివేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటతో తిప్పుతూవేయించాలి.తరువాత టమాటోలు గ్రైండ్ చేసి కలపాలి.వెంటనే మీల్ మేకర్ కూడా వేసి ఉప్పు,కారం, గరం మసాల పొడి, పసుపు వేసి తిప్పి,కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి.ఒక  టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపి ,వెంటనే స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day