Goda Masala recipe By , 2017-05-10 Goda Masala recipe Here is the process for Goda Masala making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 30min Ingredients: ఎండుకొబ్బరి తురుము, - మూడు టీస్పూన్లు,నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు,ఎండుమిర్చి-అరకప్పు,,ధనియాలు-అరకప్పు,,పలావు ఆకులు-4,,మూడు అంగుళాల దాల్చిన చెక్క,,మిరియాలు-7,,లవంగాలు-7,,జాపత్రి-3, Instructions: Step 1 ముందు ఎండుకొబ్బరి, నువ్వులు వేయించాలి.  Step 2 తరువాత టేబుల్‌స్పూన్‌ నూనె వేసి మిగిలినవి వేయించి అన్నీ కలిపి పొడి చేయాలి. ఇదే మహారాష్ట్రియన్ల గోడా మసాలా.                         
Yummy Food Recipes
Add