fish pakodi recipe By , 2016-12-14 fish pakodi recipe Here is the making process for fish pakodi. Just follow the simple tips and cook mouth watering fish pakodi. Prep Time: 30min Cook time: 20min Ingredients: చేపలు - 2,కోడిగుడ్లు - 2,కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్,కారం - ఒక టీ స్పూన్,నిమ్మరసం - 2 స్పూన్స్,కొత్తిమీర - ఒక కట్ట,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. Step 3 ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. Step 5 ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!
Yummy Food Recipes
Add
Recipe of the Day