Palli Fried Rice By , 2016-12-14 Palli Fried Rice Here is the making process for Palli Fried Rice. Just follow the simple tips and cook mouth watering Palli Fried Rice. Prep Time: Cook time: Ingredients: అన్నం- 2 కప్పులు,ఉప్పు- తగినంతపొడి కోసం:,పల్లీలు- 4 టేబుల్  స్పూన్లు,ఎండుమిర్చి - 3,నువ్వులు- 2  టి.స్పూన్,కొబ్బరిముక్కలు - 2  టేబుల్ స్పూన్లుపోపు కోసం:,నూనె - 2 టి.స్పూన్,ఆవాలు, జీలకర్ర- 1/4  టి.స్పూన్,మినప్పప్పు- 1  టి.స్పూన్,శనగ పప్పు- 2  టి.స్పూన్,కరివేపాకు- 1 రెబ్బ,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 అన్నం పొడిపొడిగా ఉండేలా వండుకోవాలి. Step 2 మిగిలిపోయిన అన్నంతోకూడా దీన్ని చేసుకోవచ్చు. Step 3 బాణలి వేడిచేసి పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత బరకగా పొడి చేసుకోవాలి. Step 4 వెడల్పాటి పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక అన్నం వేసి కలపాలి. Step 5 ఇందులో పల్లీ మసాలా పొడి, తగినంత ఉప్పువేసి కలుపుతూ వేపాలి. బాగావేగిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసి వేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day