sabudani carrot payasam By , 2017-01-05 sabudani carrot payasam Here is the making process for sabudani carrot payasam. Just follow the simple tips and cook mouth watering sabudani carrot payasam. Prep Time: 15min Cook time: 15min Ingredients: సగ్గుబియ్యం (సాబూదాన్) - అరకప్పు,,పాలు - ఏడు కప్పులు,,పంచదార - 2 కప్పులు,,క్యారట్ తురుము - కప్పు,బాదంపప్పులు - పావు కప్పు (దోరగా వేయించి పొడి చేయాలి),ఏలకుల పొడి - టీస్పూను, ,,కుంకుమపువ్వు - చిటికెడు,,నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు.,జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిషింగ్‌కి సరిపడా, Instructions: Step 1సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి.  Step 2పాలను మరిగించాలి   Step 3సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి .  Step 4బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి. Step 5బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి .  Step 6ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి . Step 7మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి . Step 8వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి. Step 9మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి . వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి.
Yummy Food Recipes
Add