kurkure Bheindi Recipes By , 2016-12-08 kurkure Bheindi Recipes Here is the making process for kurkure Bheindi. Just follow the simple tips and cook mouth watering kurkure Bheindi. Prep Time: 15min Cook time: 15min Ingredients: బెండకాయలు - 50గ్రా.,శనగపిండి - 4 స్పూన్స్,కారం - ఒక టీ స్పూన్,గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్,ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూన్,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 బెండకాయలను కడిగి కాసేపు ఆరనివ్వాలి. ఒక్కో బెండకాయని నిలువుగా నాలుగు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ఆమ్‌చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. Step 3 దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేయాలి. ఆ మిశ్రమం మొత్తం బెండకాయలకు పట్టేవిధంగా కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్క ముక్కను నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. నోరూరించే.. కుర్‌కురీ భేండీ రెడీ!
Yummy Food Recipes
Add
Recipe of the Day