stuffed bhindi recipe By , 2016-12-06 stuffed bhindi recipe Here is the making process for stuffed bhindi. Just follow the simple tips and cook mouth watering stuffed bhindi. Prep Time: 15min Cook time: 20min Ingredients: బెండకాయలు - అర కిలో,జీలకర్ర - 1 టీ స్పూన్,ఆవాలు - అర టీ స్పూన్,జీలకర్ర పొడి - ఒక స్పూన్,ధనియాల పొడి - ఒక స్పూన్,ఆమ్‌చూర్ పౌడర్ - ఒక టీ స్పూన్,పచ్చిమిరపకాయలు - 2,కారం - ఒక టీ స్పూన్,పల్లీలు - అర కప్పు,పసుపు - అర టీ స్పూన్,కరివేపాకు - 4 రెమ్మలు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 పల్లీలను పొడి చేసుకోవాలి. దీంట్లో జీలకర్ర పొడి, ధనియాలపొడి, ఆమ్‌చూర్ పౌడర్, కారం వేసి బాగా కలపాలి. Step 2 ఇప్పుడు బెండకాయలను కడిగి పెద్ద, పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేకాదు.. ఆ ముక్కలకు ఒక వైపు గాటు పెట్టాలి. Step 3 దీంట్లో పల్లీలతో చేసిన పొడిని కూరుకోవాలి. ఇలా అన్ని ముక్కల్లో ఆ పొడిని కూరాలి. Step 4 ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలను వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఆపై స్టఫ్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి కలపాలి. Step 5 ఐదు నిమిషాల తర్వాత ఉప్పు వేసి సన్నని మంట మీద మరికాసేపు ఉంచాలి. ముక్కలు మెత్తగా అయితే కూర దించేయొచ్చు.
Yummy Food Recipes
Add