Raabri recipe By , 2017-02-27 Raabri recipe Here is the process for Raabri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు 2 లీటర్లు,పచ్చి కోవా - 200 గ్రాములు,(ఇది దొరకని వారు మిల్క్‌మెయిడ్ డబ్బా ఒకటి వాడుకోవచ్చు),పంచదార - 100 గ్రాములు,యాలకుల పొడి - 1/2చెంచా,బాదం పలుకులు - 10, Instructions: Step 1 ముదుగా రెండు లీటర్ల పాలు ఒక లీటరయ్యేలా సన్నటి సెగపై, కలుపుతూ మరిగించాలి. Step 2 ఆపై స్టవ్‌పై నుంచి దించి పంచదార, కోవా లేదా మిల్క్‌మెయిడ్ పాలు కలపాలి. అన్ని కలిసేలా బాగా కలియపెట్టాలి. Step 3 మళ్లీ సన్నటి సెగపై వుంచి కలుపుతూ వుండాలి. యాలకుల పొడి, సన్నగా తరిగిన బాదం పలుకులు వేయాలి. Step 4 స్టవ్ ఆర్పి, ఆ మిశ్రమాన్ని చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో వుంచాలి. బాగా చల్లగా తయారై, మీగడలా తట్టుకట్టిన తరువాత తీసి వడ్డించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day