uggani By , 2014-08-11 uggani uggani - its a breakfast and snack dish, traditional reciep tasty uggani easy preparation. Prep Time: 10min Cook time: 25min Ingredients: 200 గ్రా. బొరుగులు, 1 బంగాళదుంప (ఆలూ), 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, తగినంత టమాట, 4 స్పూన్లు చింతపండు గుజ్జు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, Instructions: Step 1 ముందుగా బొరుగులు నీళ్ళలో 5 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టాలి. Step 2 పచ్చిమిర్చిలో ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. Step 3 నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర, పల్లీలు వేసి దోరగా వేయించాలి. Step 4 ఇప్పుడు అందులో ఉల్లిముక్కల్ని దోరగా వేయించి, క్యారెట్, ఆలూ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. Step 5 ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జువేసి కలిపి అందులో బొరిగులు కూడా వేసి బాగా కలిపి దించాలి. అంతే రుచికరమైన ఉగ్గాని రెడీ.
Yummy Food Recipes
Add