capsicum chutney recipe By , 2016-10-22 capsicum chutney recipe capsicum chutney recipe Making method. Prep Time: 15min Cook time: 20min Ingredients: రెండు పెద్ద పెద్ద (ఎరుపు/ఆకుపచ్చ) క్యాప్సికం,నాలుగు ఎండు మిర్చి - 4,,ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు - 8,,ఒక్కో టేబుల్ స్పూన్ నూనె, చింతపండు గుజ్జు, శనగపప్పు, మినప్పప్పు ఆవాలు,నాలుగు రెబ్బలు కరివేపాకు  ,రుచికి సరిపడా ఉప్పు, Instructions: Step 1 క్యాప్సికంలను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగి పెట్టుకోవాలి. Step 2 ఒక కడాయిలో అర టేబుల్ స్పూను నూనె వేసి పప్పులు , ఎండుమిర్చి దోరగా వేగించాలి. Step 3 అందులోనే వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, చింతపండు గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. Step 4 ముక్కలు మగ్గాక చల్లార్చి ఉప్పు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని పక్కనపెట్టుకోవాలి. Step 5 ఆ తర్వాత మిగతా చట్నీలకు పోపు వేసుకున్నట్లే ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టాలి. Step 6 ఈ చట్నీని అన్నంతో పాటు చపాతీ ముఖ్యంగా బ్రేక్ పాస్ట్ ఇడ్లీ, దోశల్లోకి కూడా బాగుంటుంది. పులుపు ఇంకా కావాలనుకునేవారు నిమ్మకాయ పిండుకోవటంగానీ, లేక ఓ టీ స్పూన్ చింతపండు గుజ్జు అదనంగా వేసుకోవటం గానీ చేయొచ్చు.
Yummy Food Recipes
Add