How to make Hyderabadi Keema. By , 2016-10-22 How to make Hyderabadi Keema. How to make Hyderabadi Keema. Prep Time: 10min Cook time: 35min Ingredients: అరకిలో మటన్ ఖీమా - 500 గ్రా.,200గ్రాముల లివర్ (చిన్నముక్కలుగా) - 200 గ్రా.,450గ్రాముల టొమాటో తరుగు - 450 గ్రా.,ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,తగినంత కారం - రుచికి తగినంత,పావు టీస్పూన్ పసుపు - పావు టీ స్పూను,50 గ్రాముల ఉల్లితరుగు - 50 గ్రా.,అర టీస్పూన్ గరంమసాలా - అర టీ స్పూను,2 యాలకలు,1 లవంగం,పావు టీ స్పూను షాజీరా,టేబుల్ స్పూను నూనె,50 మి.లీ. పెరుగు .,తగినంత ఉప్పు,ఒక కట్ట కొత్తిమీర, Instructions: Step 1 పెరుగులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఉప్పు వేయాలి. Step 2 మెత్తగా చేసిన మీట్, లివర్ పీస్‌లను శుభ్రం చేసి పెరుగులో నానబెట్టాలి. Step 3 బాణలిలో నూనె పోసి కాగాక ఏలకులు, లవంగాలు, జీలకర్ర, షాజీరా వేసి వేయించాలి. Step 4 ఉల్లితరుగు వేసి వేగాక, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించాలి. Step 5 ఖీమా వేసి 5 నిముషాలు ఉడికించాక, టొమాటో తరుగు వేసి రెండు నిముషాలయ్యాక లివర్ పీస్‌లు వేసి వేయించాలి. Step 6 నూనె పైకి తేలాక, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. Step 7 పోపు వేయించి ఆ బాణీలోని మిశ్రమానికి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.
Yummy Food Recipes
Add