mango cheesecake recipe making birthday special food items By , 2014-12-12 mango cheesecake recipe making birthday special food items mango cheesecake recipe making birthday special food items : The mango cheesecake is special than other cake which is very tasty. Prep Time: 30min Cook time: 30min Ingredients: 2 - 4 మామిడిపళ్లు, 1/2 కప్ మామిడిగుజ్జు, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 కప్ హెవీ క్రీమ్, 3 - 4 కప్స్ మేరీ బిస్కెట్ల పొడి, 2 టీ స్పూన్స్ కన్ఫెక్షనరీ పంచదార, 50 గ్రాములు పనీర్ తురుము, 100 గ్రాములు పనీర్, 150 గ్రాములు క్రీమ్ చీజ్, 6 టీ స్పూన్స్ పంచదార పొడి, 4 టీ స్పూన్స్ కరిగించిన బటర్, 1/4 కప్ పాలు, Instructions: Step 1 శుభ్రంగా కడిగిన ఒక పాత్రను తీసుకుని అందులో హెవీ క్రీమ్, 2 టీ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం బిస్కెట్ల పొడి వేసి, పూర్తిగా కరిగిపోయేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని గట్టిగా ఒత్తి, ఒక బౌల్’లో వేసి డీప్ ఫ్రిజ్’లో 10 నిముషాలపాటు వుంచాలి. Step 2 పనీర్’ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జతచేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ పనీర్ మిశ్రమంలో పంచదార పొండి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ తదితర పదర్థాలు జత చేసి.. మెత్తగా అయ్యేవరకూ గిలక్కొట్టాలి. (అవసరముంటే పాలు జతచేయొచ్చు) Step 3 మరోవైపు మామిడిపళ్ల తొక్కను పూర్తిగా తీసేసి, చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోని సగం ముక్కలను ఇదివరకు చేసుకున్న చీజ్ మిశ్రమంలో వేసి కలపాలి. అలాగే క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్’తో సర్దాలి. ఇలా చేసిన తర్వాత ఆ మిశ్రమంపై మామిడిపండు గుజ్జును వేసి ఒక గంటపాటు ఫ్రిజ్’లో వుంచాలి. Step 4 అలా వుంచిన అనంతరం బయటకు తీసి, ఆ కేక్’పై మామిడి పండు ముక్కలతో అలంకరించాలి. అంతే! మామిడిపండు చీజ్ కేక్ రెడీ! ఈ రకమైన మామిడిపళ్లతో బర్త్’డే పార్టీలను ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు.
Yummy Food Recipes
Add