mushroom egg friedrice recipe|special fried rice recipe| telugufoodrecipes By , 2016-05-27 mushroom egg friedrice recipe|special fried rice recipe| telugufoodrecipes Today we will learn how to make mushroom fried rice-Indian style,You can add scrambled eggs and make mushroom egg fried rice recipes. reed more about www. telugufoodrecipes.com Prep Time: 15min Cook time: 30min Ingredients: 100గ్రాములు మష్రుమ్, రెండు గుడ్లు, తగినంత బెల్లం, ఒక బౌల్ అన్నం, ఐదు పచ్చిమిర్చి,ఒక టీ స్సూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ‌వెనిగర్, రెండు చిల్లీ సాస్ ‌ఉల్లిగడ్డలు, ఒక టీ స్పూన్ ‌టమటా సాస్, ఒక టీ స్పూన్ ‌సోయాసాస్, అర టీ స్పూన్ ‌జీలకర్ర, రెండు రెబ్బలు ‌కొత్తిమీర, రుచికి సరిపడా ‌ఉప్పు, తగినంత ‌నూనె, Instructions: Step 1 తాజా మష్రుమ్ తీసుకొని నీటిలో శుభ్రంగా కడగాలి. పచ్చిమిర్చి నీ నిలువునా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొవాలి. ఉల్లిగడ్డలను రౌండ్ అకారంలో కట్ చేసుకొవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులొ తగినంత నూనె వేసి వేడి చేస్తూ జీలకర్ర వేసి ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసుకున్ను పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి వేసి వేగించాలి. బాగా దోరగా వేగిన తర్వాత అందులో మష్రుమ్ మరియు గడ్లు వేసి ఫ్రై చేస్తూ, ఆనియన్స్ ను కూడా ఫ్రై చేసుకొవాలి. Step 3 తర్వాత టమాటా సాస్, చిల్లీ సాస్, సోయాసాస్ ను ఒకదానితర్వాత ఒక్కటి వేసి కొద్దిసేపు అలాగే వేగనివ్వాలి. Step 4 తర్వాత అందులో ముందుగా వండుకున్నఅన్నం వేసి ఫ్రై చేసుకొవాలి. అన్నం కలుపుతు తగినంత వెనిగర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ముందుగా తరిగి పెట్టుకున్నా కొత్తిమీరను చల్లుకొవాలి. Step 5 అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యాకరమైన టేస్టీ మష్రుమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Yummy Food Recipes
Add