bendakaya pulses fry recipe By , 2017-10-02 bendakaya pulses fry recipe Here is the process for bendakaya pulses fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పసుపు - చిటికెడు,కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు,,కారం - తగినంత,వేయించిన పల్లీలు (వేరుశనగపప్పు) - మూడు టీ స్పూన్లు,పుట్నాలపప్పు (వేయించిన శనగపప్పు) - రెండు టీ స్పూన్లు,ఎండుకొబ్బరి - చిన్న ముక్క,,వెల్లుల్లి రెబ్బలు - రెండు,నూనె - రెండు టీ స్పూన్లు,,పోపుకోసం:,ఆవాలు - అర టీ స్పూను,శనగపప్పు -అర టీ స్పూను,ఎండుమిర్చి - 4,,మినప్పప్పు - అర టీ స్పూను, Instructions: Step 1 వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 బెండకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని కాసేపు ఆరనివ్వాలి.  Step 3 బాణలిలో నూనె వేడిచేసి పోపు సామాను వేసి, వేగాక కరివేపాకు, బెండకాయముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి మూత పెట్టి ఉడకనివ్వాలి.  Step 4 ముక్కలు పూర్తిగా వేగాక ఉప్పు, కారం, పల్లీల పొడి, పసుపు వేసి కలిపి దించుకోవాలి.          
Yummy Food Recipes
Add